తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 22, 2019
కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.
November 22, 2019 at 11:15PM
Comments
Post a Comment