శ్రీ నరసింహ శతకము - 12వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 20, 2019
పసరంబు వంజైన బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన బ్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మా వంతు తప్పు
1/2
November 20, 2019 at 08:22PM
Comments
Post a Comment