శ్రీ నరసింహ శతకము - 13వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 21, 2019
కోతికి జలతారు కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జాత్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట వర్తనునకు?
1/2
November 21, 2019 at 11:24PM
Comments
Post a Comment