ధనము వీథిఁ బడిన దైవవశంబున
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 7, 2019
నుండు; పోవు మూల నున్న నైన;
నడవి రక్ష లేని యబలుండు వర్ధిల్లు;
రక్షితుండు మందిరమునఁ జచ్చు.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/wkJ1GdBjS6
November 07, 2019 at 11:08PM
Comments
Post a Comment