రామ విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 10, 2019
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 2 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు https://t.co/6xQtzBgO4x
November 10, 2019 at 08:42AM
Comments
Post a Comment