తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 15)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
November 29, 2019 at 11:14PM
Comments
Post a Comment