అరిటాకులో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి, చారు, దప్పళం గడ్డ పెరుగు ఏదైనా అమోఘమే. వాక్కేళి గారి భావానికి నా కంద పద్యము🙏 @ivak99, @TeluguPadyaalu
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 18, 2019
కం ll
అరిటాకు భోజనమ్ముట
పరవశముగా యారగించె పరిపరి విధమున్
వరములె తెలుగు రుచులకున్
కరములతోను నిరతము నిల ఘనముగ రసనమే https://t.co/ymwlpI9Hzf
November 18, 2019 at 05:18PM
Comments
Post a Comment