ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 7, 2019
నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ
డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/PUniAxFLgs
November 07, 2019 at 09:07AM
Comments
Post a Comment