౯౨ వరోజు#శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019
ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో యుండన్ గుహల్గల్గవో చీరానీకము వీధులన్దొరకదో శీతామృతస్వచ్ఛ వాః పూరం బేఱులఁపాఱదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
November 24, 2019 at 11:14AM
Comments
Post a Comment