నీరముతప్తలోహమున నిల్చియనామకమైనశించునా
— R S Hymavathi (@shr1234P) November 30, 2019
నీరమేముత్యమట్ల నళినీదళసంస్థితమైతనర్చునా
నీరమేశుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభంబౌ
రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్
నీటిచుక్కవేడిమీదపడితే ఆవిరౌతుంది.ముత్యపుచిప్పలో పడితేముత్యంలామారినట్లు మనిషిస్థితిబట్టిమంచి,చెడ్డ అవుతాడు
December 01, 2019 at 08:06AM
Comments
Post a Comment