జననీజనకులఁ బాసియు,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 5, 2019
ఘన వృకముల బాధపడక కడుఁ బిన్నలమై
మనియెద మెవ్వఁడు గర్భం
బున మును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/UVXTxozr0i
November 05, 2019 at 08:59PM
Comments
Post a Comment