౯౦ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 22, 2019
వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!
November 22, 2019 at 11:38AM
Comments
Post a Comment