మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 4, 2019
జచ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/YsWETPodWc
November 04, 2019 at 07:26PM
Comments
Post a Comment