మాట నిలుకడ కుంకరి మోటు కేల?
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 21, 2019
చెవిటివానికి సత్కథ శ్రవణ మేల?
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర!
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 13)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
November 21, 2019 at 11:24PM
Comments
Post a Comment