ఆంగ్లేయులు అధికారంలో ఉండగా తెలుగును ఎప్పుడూ తక్కువగ చూడలేదు. బడులలో నేర్పారు. అణాలపై ముద్రించారు ఎక్కువ మంది, చాల ఎక్కువ ప్రాంతంలో మాట్లాడే భాషగా గుర్తించారు. CP బ్రౌన్ లాంటి వారు ఎన్నో తెలుగు కావ్యాలను మనకే పరిచయం చేశారు. మనం మాత్రం ఆంగ్లం మీద అపరిమితమైన మోజు పెంచుకున్నాము.
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 3, 2019
November 03, 2019 at 07:13PM
Comments
Post a Comment