ఇంటర్ వరకూ తెలుగులో
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 10, 2019
తర్వాత ఇంగ్లీషు మీడియం...
ఇంగ్లీషులో మాట్లాడడం నేర్చుకున్నది పీజీలో ఉద్యోగం కోసం....తర్వాత పరిసరాలు, నా అభిరుచులు నన్ను కొత్త భాషలు నేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి.
నేను చదువుకున్న మీడియం వల్ల నాకు ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. https://t.co/bziP0bsryo
November 11, 2019 at 06:45AM
Comments
Post a Comment