07 - 111 -ఆ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 28, 2019
శుద్ధసాధు లందు, సుర లందు, శ్రుతు లందు,
గోవు లందు, విప్రకోటి యందు,
ధర్మపదవి యందుఁ దగిలి నా యందు వాఁ
డెన్నఁ డలుగు నాఁడె హింస నొందు.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/10PjNnLmFE pic.twitter.com/SYXHp9OH11
November 28, 2019 at 11:23PM
Comments
Post a Comment