07 - 090 - శా.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 26, 2019
గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ
స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే." #శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#తెలుగు https://t.co/lZa6SqGUMG pic.twitter.com/E8Dw2EcoUe
November 26, 2019 at 08:11PM
Comments
Post a Comment