తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 10, 2019
రామా! సుందరస్వరూపం గలవాడవు,భార్గవ పరశురాముని జయించినవాడవు. మంచి గుణముల సమూహము కలవాడవు. పరస్త్రీల యందు ఆసక్తిలేనివాడవు. ఇంపైన నల్లని మేఘము వంటి శరీర కాంతి కలవాడవు. కాకుత్స్ధ వంశమనే సముద్రానికి చంద్రుని వలె ఆహ్లాదం కలవాడవు. రాక్షసులని అణచిన వాడవు. భద్రాచల రామా దశరథరామా!
November 10, 2019 at 08:42AM
Comments
Post a Comment