07- 085- మ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 24, 2019
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్
సవిశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో
నివహాభీష్ట వర ప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్,
వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/MSR6xSEBoh pic.twitter.com/rHB2j1HMKp
November 24, 2019 at 07:05PM
Comments
Post a Comment