కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 2, 2019
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు pic.twitter.com/Z0lM4clSzh
November 02, 2019 at 09:12PM
Comments
Post a Comment