అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 17, 2019
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 3 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
1/3 https://t.co/mjU0j60wO3
November 18, 2019 at 04:55AM
Comments
Post a Comment