గోపెమ్మల ఆప్యాయమైన మొర చూడండి🥰.. ఆ మొరనూ, వారి తొందరనూ సహజ సంభాషణలో చిత్రించడములోనే అందమంతా. ఏ "అలంకారమూ లేకపోవడమే ఈ పోతన పద్యానికి అలంకారము"🙏
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 21, 2019
కం ll
ఓ యమ్మ! నీ కుమారుడు
మాయిండ్లను బాలు పెరుగు మననీడమ్మా!
పోయెద మెక్కడి కైనను;
మాయన్నల సురభులాన! మంజులవాణీ@TeluguPadyaalu
November 21, 2019 at 11:23PM
Comments
Post a Comment