పరనారీ సోదరుఁడై
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 48 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
November 12, 2019 at 10:37PM
Comments
Post a Comment