#తెలుగు మాట్లాడే ఆంధ్రరాష్ట్రంలో 75% ఉద్యోగాలు తెలుగుమాట్లాడే ఆంధ్రులకే ఇస్తున్నప్పుడు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసేవారికి తెలుగులో కాకుండా ఇంగ్లిష్ లో పాఠాలు చెప్పడం ఎంత వరకు సమంజసం.
— గోదావరి (@Godavari9999) November 10, 2019
ఆంగ్ల పరిజ్ఞానం అవసరమే దానికి రోజూ ఓ గంట ప్రభుత్వపాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టండి pic.twitter.com/0Vty36qwk5
November 10, 2019 at 07:15PM
Comments
Post a Comment