చిత్రంబులు త్రైలోక్య ప
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 1, 2019
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/78cSiXpFOt
November 01, 2019 at 07:10PM
Comments
Post a Comment