తనవారు లేనిచోటను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 25, 2019
జనవించుక లేనిచోట జగడముచోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 46 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 25, 2019 at 06:27PM
Comments
Post a Comment