కులకాంత తోడ నెప్పుడు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 17, 2019
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 44 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 17, 2019 at 09:38PM
Comments
Post a Comment