అడియాస కొలువు గొలువకు,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 38 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 09, 2019 at 11:27AM
Comments
Post a Comment