శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 30, 2019
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu pic.twitter.com/n9trAdG5M1
October 31, 2019 at 12:08AM
Comments
Post a Comment