శ్రీ నరసింహ శతకము -శేషప్ప కవి - 6వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019
మందుండనని నన్ను నింద చేసిననేమి?
నా దీనతను జూచి నవ్వ నేమి?
దూరభావములేక తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి చేయనేమి?
1/2
October 24, 2019 at 01:03AM
Comments
Post a Comment