తెలుగు మకరందమో, భాగవతము చందనమో తెలీదు కానీ, పోతన గారి భాగవతం చదువుతున్న ప్రతిసారి తెలుగు వాడి నైనందుకు రొమ్ము విరుచుకోవచ్చు ఇంకో వేయేళ్లు. చిన్న పదములతో ఎంత గొప్ప తాత్విక భావములు
— కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 26, 2019
ఓయమ్మ నీ కుమారుడు
మా యిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ
October 27, 2019 at 02:48AM
Comments
Post a Comment