పరమ సాత్వికులైన నీ -భక్తవరుల
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019
దాసులకు దాసుడను సుమీ -ధాత్రిలోన
భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస!
దుష్టసంహార! నరసింహ -దురితదూర!
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 4)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 18, 2019 at 07:30PM
Comments
Post a Comment