తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 14, 2019
బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు.
October 14, 2019 at 09:14PM
Comments
Post a Comment