శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 9వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 27, 2019
గౌతమీస్నానాన గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో మునుగలేను
తీర్థయాత్రలచే గృ తార్థు డౌదమటన్న
బడలి నేమంబు లే నడపలేను
దానధర్మముల స ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు
తపమాచరించి సా ర్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను
1/2
October 27, 2019 at 08:08PM
Comments
Post a Comment