పారమార్థికమునకు నే బాటుపడితి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 24, 2019
గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 7)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 24, 2019 at 06:07PM
Comments
Post a Comment