జలజదళనేత్ర నీ భక్త జనులతోడి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 29, 2019
జగడమాడెడు పనికంటె జావు మేలు
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 10)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 29, 2019 at 11:27PM
Comments
Post a Comment