వరదైన చేను దున్నకు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 7, 2019
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 37 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 07, 2019 at 10:16PM
Comments
Post a Comment