శ్రీ నరసింహశతకము- శేషప్ప కవి- 10వపద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 29, 2019
అర్థివాండ్రకు నీక హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము లపహరించుట కంటె
బండ గట్టుక నూత బడుట మేలు
పరులకాంతల బట్టి బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల బడుట మేలు
బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు కొనుట మేలు
1/2
October 29, 2019 at 11:27PM
Comments
Post a Comment