౮౬ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) October 19, 2019
నీపైఁ గావ్యము చెప్పుచున్న యతఁడు న్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంబొనరింతునన్నయతఁడు మంజుప్రబందంబు ని ష్టాపూర్తినబఠియించుచున్న యతఁడున్సద్బాందవుల్గాక చీ చీ పృష్ఠాగతబాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా!
October 20, 2019 at 11:14AM
Comments
Post a Comment