తెలుగు భారతి కి ముద్దుల తిలకం. చక్కని కార్యక్రమం. @eenadulivenews @TeluguveluguI @TeluguPadyaalu
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) October 31, 2019
తేగీ ll
తెలుగు వెలుగుచు పల్కుల తేనె లూరు
బాల గోపాల మురిపెము బహు ఘనముగ
దిద్దు తిలకము భారతి తీయగాను
సుమ పదముల పద్యములిడు సొగసు తీరు
తేనెల కవనముల నిడు తెలుగు వెలుగు pic.twitter.com/oQPCoc7FOt
November 01, 2019 at 07:10AM
Comments
Post a Comment