శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 1 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
October 23, 2019 at 11:31AM
Comments
Post a Comment