శ్రీ నరసింహ శతకము - 7వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 24, 2019
చిత్తశుద్ధిగ నీకు సేవజేసెదగాని
పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మపావనతకై స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతిష్ఠలకు గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి త్తంబు గాదు
నిన్ను బొగడ విద్య నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి కొఱకు గాదు
1/2
October 24, 2019 at 06:07PM
Comments
Post a Comment