తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 15, 2019
చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా!!
October 15, 2019 at 09:46PM
Comments
Post a Comment