కష్టములకోర్వ నాచేత గాదు నిన్ను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 27, 2019
స్మరణచేసెద నా యధా శక్తి కొలది.
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 9)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 27, 2019 at 08:08PM
Comments
Post a Comment