ఎప్పుడు దప్పులు వెదకెడు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 3, 2019
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 34 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 03, 2019 at 09:37PM
Comments
Post a Comment