ఉదకము ద్రావెడు హయమును
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 4, 2019
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 35 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 04, 2019 at 11:54PM
Comments
Post a Comment