ఉత్తమగుణములు నీచున
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 14, 2019
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!?
- #బద్దెన ( #సుమతీశతకం - 41 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 14, 2019 at 09:14PM
Comments
Post a Comment