శ్రీ నరసింహ శతకము- శేషప్ప కవి -4వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019
ఆదినారాయణా ! -యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి -పాదములకు
సాష్టాంగముగ నమ -స్కారమర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య -బహువిధముల
ధరణిలో నరులెంత -దండివారైనను
నిన్ను గాననివారి -నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు -మిడుకుచుంచెడివారి
చెంత జేరగబోను -శేషశయన
1/2
October 18, 2019 at 07:30PM
Comments
Post a Comment