ఈ రోజు నుంచి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకము లో ఆణిముత్యాలను ప్రతిరోజు ఒకటి మీతో పంచుకోవాలని సంకల్పించాను.
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 18, 2018
వందరోజులు వంద పద్యాలు
శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు.
October 20, 2019 at 11:14AM
Comments
Post a Comment